లైఫ్ స్టైల్ Health Tips: బీరకాయ కూర వండే సమయంలో ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు తెలుసా? మనం తీసుకునే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో బీరకాయ ఒకటి. బీరకాయను ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కానీ బీరకాయ కూర వండేప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకుంటే అందులో కరిగే విటమిన్లను కోల్పోవల్సి వస్తుంది. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : రాత్రి 7గంటలకు భోజనం చేయాలని వైద్యులు చెప్పేది ఇందుకేనట..!! ఉదయం 9లోపు అల్పాహారం..రాత్రి 7గంటలకు భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి భోజనం చేసి నిద్రించేవారికి గుండు సమస్యలు కూడా రావని వెల్లడించారు. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : భాగ్యశ్రీ వలె 51లో 25గా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!! మైనే ప్యార్ కియా నటి భాగ్యశ్రీ 51 ఏళ్ల వయసులోనూ చక్కటి ఫిట్నెస్ తో దూసుకుపోతోంది. ఆమె ఫిట్ నెస్ రహస్యం ఆకుపచ్చ, ఎరుపు రంగులో లభించే తోటకూర తినడమే అని చెబుతోంది.ఈ ఆకుకూర తింటే బరువు తగ్గడంతోపాటు అందంగా కనిపిస్తారట. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping Habits: నిద్ర తక్కువైతే.. ఆయుష్షు కూడా తగ్గుతుంది..ఎలా అంటే.. మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సరిగా నిద్ర పోలేని వ్యక్తుల ఆయుష్షు తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర తక్కువ అయితే అది చాలా అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగాలేని వారికి జ్ఞాపకశక్తి త్వరగా నశించిపోతుందని పరిశోధనల్లో తేలింది. By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anger Management: మీకు ఎక్కువగా కోపం వస్తుందా..? నివారించాల్సిన ఆహారాలు ఇవే కోపం అనేక అనర్థాలకు కారణం. కోపాన్ని పెంచే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఆహారాలు, మద్యం, ప్రాసెస్ ఫుడ్స్‌కి కోపం ఎక్కువగా ఉండేవాళ్లు దూరంగా ఉంటే బెస్ట్. By Vijaya Nimma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping Naked: బట్టలు లేకుండా నిద్రపోతే ఎన్నో లాభాలు.. తెలిస్తే షాకవుతారు! బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. నిద్ర నాణ్యత పెరగడంతో పాటు ఇది స్పెర్మ్ ఉత్పత్తి నాణ్యతను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. నగ్నంగా నిద్రించడం వల్ల మీ శరీరం చుట్టూ మెరుగైన గాలి ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చెమట పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Unwanted Hair Pack: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం ప్రతి ఒక్కరు ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మహిళల విషయంలో అయితే చెప్పనవసరం లేదు. ఇంట్లో అరటిపండు, బొప్పాయి గుజ్జు-పసుపు, నిమ్మకాయ రసం-షుగర్ వంటి ఫేస్ ప్యాక్ వేసుకుంటే అవాంఛిత రోమాలు పోతాయి. By Vijaya Nimma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anxiety: ఎంగ్జైటీని లైట్ తీసుకోవద్దు.. కారణం ఇదే! ఎంగ్జైటీని లైట్ తీసుకోకూడదు. సంబంధిత డాక్టర్ని సంప్రదించాలి. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ అబ్యూజ్ ఎంగ్జైటీ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా ఎంగ్జైటీతో ముడిపడి ఉండవచ్చు. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ginger Side Effects: అతిగా అల్లం తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?! శీతాకాలంలో చాలా మంది ప్రజలు అల్లం టీ తాగుతుంటారు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను పెంచుతుందని, జలుబు తగ్గుతుందని అల్లంను వినియోగిస్తారు. అధికంగా అల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, మితంగా వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn