Brain Sharp: వారానికి 150 నిమిషాలు.. ఇలా చేయండి.. మీ మెదడు కత్తిలా షార్ప్!
గుండె ఆరోగ్యానికి, మెదడును చురుగ్గా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామం చేయాలి. చురుకైన నడక, టెన్నిస్, సైక్లింగ్, ఈత వంటి క్రీడలలో పాల్గొంటే ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడతాయి. ఇది జ్ఞాపక సామర్థ్యాన్ని పెంచుతాయి.