Vitamin D: 82శాతం మందిలో విటమిన్ డి లోపం..కారణం ఇదే
ఎముకల బలాన్ని, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి లోపం ఉంటే చేపలు, గుడ్డు, సోయాపాలు వంటి ఆహారాలను తినాలి.