Yoga: యోగా ద్వారా డయాబెటిస్ నివారణ.. కొత్త నివేదికలో చెబుతున్న నిజాలు ఇవే
నేటి కాలంలో క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 40 శాతం వరకు తగ్గవచ్చని చెబుతోంది. ముఖ్యంగా కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు లేదా అధిక బరువు, ఒత్తిడితో బాధపడేవారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.