Carrot-Ginger Soup: క్యారెట్-అల్లం సూప్‌తో వ్యాధులన్నీ పరార్.. మిమ్మల్ని రక్షించుకోవాలంటే ఈ సులభమైన వంటకం బెస్ట్
క్యారెట్, అల్లం సూప్ అటువంటి పోషకమైన ఎంపికలలో ఒకటి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ సూప్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.