Health Tips : చీటికి మాటికి కోప్పడుతున్నరా.. ప్రమాదంలో పడ్డట్లే
చీటికి మాటికి కోప్పడటం వల్ల తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.