Health Tips: నిద్రకి ముందు వీటిని తిన్నారో.. ఇక మీరు పైకే..

రాత్రి నిద్రకు ముందు కెఫిన్ ఉండే పదార్థాలు, స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్స్, వేయించిన పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని నిద్రకు ముందు తీసుకోవద్దు.

New Update
young-millennial-candid-woman-sleeps-at-home-on-a-2024-12-07-19-39-26-utc (1)

sleep before

రాత్రి నిద్రపోయేటప్పుడు కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?

వేపుడు పదార్థాలు

రాత్రి సమయాల్లో వేపుడు పదార్థాలను అసలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. వేయించిన పదార్థాల వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసుకోవద్దు. 

ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్​ మాజీ ప్రధాని​కి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష

కెఫిన్
కెఫిన్‌ను రాత్రి సమయాల్లో తీసుకోకూడదు. వీటివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. సాధారణంగా ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా కూడా రాత్రి సమయాల్లో అయితే అసలు తీసుకోకూడదు. 

ఇది కూడా చూడండి:Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం

ఫాస్ట్ ఫుడ్స్
ఫాస్ట్ ఫుడ్స్‌ను రాత్రి నిద్రపోయే ముందు తినకూడదని నిపుణులు అంటున్నారు. వీటివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

స్వీట్లు
రాత్రి నిద్రపోయే ముందు స్వీట్లు తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి స్వీట్లు తీసుకోవద్దు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు