Daily Walk: రోజూ కిలో మీటరు నడిస్తే.. ఈ సమస్యలన్నీ పరార్
రోజూ కిలోమీటరు నడవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఊబకాయం, గుండె పోటు, మానసిక సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే కిలో మీటరు నడవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు.