Pot Curd: కుండలో పెరుగు పుల్లగా ఎందుకు మారదు?
కుండలలో వండిన ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఐస్ క్రీం, బిర్యానీ, లస్సీ, అనేక ఇతర ఆహార పదార్థాలను మట్టి కుండలలో అమ్ముతున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మట్టి కుండలలో తయారు చేసిన పెరుగు తింటే వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం ఉంటుంది.