Urine: తరచుగా మూత్రం వస్తుందా..? అయితే.. మీకు ఆ డేంజర్ వ్యాధి ముప్పు ఉన్నట్లే..!!
రోజంతా తరచుగా మూత్ర విసర్జన చేసే అలవాటు ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం. రక్తంతో తరచుగా మూత్ర విసర్జన చేయడం, తీవ్రమైన నొప్పి, జ్వరం, వెన్నునొప్పి లేదా మూత్రాన్ని పట్టుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేసుకోవాలి.