Roasted Guava: కాల్చిన జామపండు తింటే ఏమవుతుంది? అసలు తినవచ్చా?
కాల్చిన జామకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా, మలబద్ధకం తగ్గించి, కడుపును శుభ్రంగా ఉంచుతుంది. కాల్చిన జామకాయ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా, చలి వాతావరణంలో ఉపశమనం కలిగిస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.