Mulberries: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వ్యాధులు తగ్గాలంటే ఈ చిన్న పండు తింటే చాలు
మల్బరీ పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు ఖచ్చితంగా ఈ పండు, పండ్ల రసం తాగాలి. ఆక్సీకరణ ఒత్తిడి శరీరంలోని కణాలు, కణజాలాలకు నష్టాన్ని పెంచుతుంది.