Tech Neck: మెడపై ఈ సంకేతాలను విస్మరిస్తే అంతే సంగతులు
గంటల తరబడి ఫోన్లు, ల్యాప్టాప్లను చూస్తూ మెడను వంచి ఉంచడం వల్ల మెడపై ముడతలు, వదులైన చర్మం, గీతలు ఏర్పడతాయి. ఇది మెడ కండరాలు, చర్మం నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్ కలయికతో టెక్ నెక్ సమస్య ఏర్పడుతుంది.