Latest News In Telugu Health Tips: బ్రష్ చేయడానికి బెస్ట్ విధానం ఇదే..లేకపోతేం మీ దంతాలకు ఎఫెక్ట్! దంతాల మీద ఉన్న ఫలకం, మురికిని శుభ్రం చేయడానికి.. ప్రతిరోజూ 3-4 నిమిషాలు బ్రష్ చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. బ్రష్ చేసేటప్పుడు బ్రష్ మృదువుగా ఉండాలి. లేకుంటే ఇది చిగుళ్ళకు హాని, చిగుళ్ళలో వాపుతోపాటు అనేక ఇతర, సమస్యలను కలిగిస్తుందని అంటున్నారు. By Vijaya Nimma 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asthma: వేసవిలో కూడా ఆస్తమా పెరుగుతుందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి వేసవిలో వాతావరణం మార్పులతోపాటు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. వేసవిలో ఆస్తమా రోగి తీవ్రమైన వేడిలో వ్యాయామం చేస్తే శరీరంలో డీహైడ్రేషన్‌తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడల్లా N95 మాస్క్పెట్టుకోవాలి. By Vijaya Nimma 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Grapes Clean Tips: బ్యాక్టీరియా పోవాలంటే ద్రాక్షపండ్లను ఎలా శుభ్రం చేయాలి?..నిల్వ చేయడం ఎలా? ద్రాక్షను సాగుచేసే వ్యవసాయ పద్ధతుల వల్ల ఆ పండ్లలో కీటకాలు, బ్యాక్టీరియా మొదలు అనేక రసాయన అవశేషాలు ఉంటాయి. ద్రాక్షను శుభ్రంగా కడుక్కోకుండా తినడం ప్రమాదకరంతోపాటు సరిగా నిల్వ చేయకపోతే ఎన్నో వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HEALTH : పాలు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మంచిది! పాలు ఆరోగ్యానికే కాదు. చర్మానికి కూడా చాలా మంచిది. దీనిని వాడడం వల్ల చాలా చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం అందంగా మెరుస్తుంది. దీని వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా తగ్గి మొటిమలు తగ్గుతాయి. ఇంకేం లాభాలున్నాయో తెలుసుకోండి By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Millet Curd Rice: వేసవిలో కడుపును చల్లగా ఉంచే మిల్లెట్ పెరుగన్నం మిల్లెట్ పెరుగు అన్నం ఆరోగ్యకరమే కాకుండా రుచికూడా బాగుంటుంది. వేసవి కాలంలో కేవలం చల్లటి పదార్థాలు తాగడమే కాకుండా కడుపు చల్లగా ఉండేందుకు పెరుగు, మజ్జిగ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. మిల్లెట్ పెరుగన్నం రెసిపీ గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Migraine Symptoms: మైగ్రేన్ లక్షణాలు స్త్రీల కంటే మగవారిలో భిన్నంగా ఉంటాయా? మైగ్రేన్‌తో బాధపడుతున్న పురుషులు మహిళల కంటే తీవ్రమైన కాంతి సున్నితత్వంతో బాధపడే అవకాశం ఉంది. అయితే పురుషులు స్త్రీల కంటే తక్కువ తరచుగా మైగ్రేన్ తలనొప్పిని అనుభవిస్తారు. మైగ్రేన్ దాడికి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. By Vijaya Nimma 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waxing Tips: వ్యాక్స్ చేయించుకున్నాక అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి చర్మంపై అవాంఛిత రోమాలు లేకుండా మృదువుగా కనిపించేలా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. నెలకోసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లి వ్యాక్సింగ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే వ్యాక్స్ తర్వాత అమ్మాయిలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకోండి. By Vijaya Nimma 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnant Women: గర్భిణులు చికెన్ తినవచ్చా..వైద్యులు ఏం చెబుతున్నారు? ప్రతి మహిళలు గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా శిశువుకు హాని కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఒక్కోసారి ఏదైనా రుచి నచ్చితే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇక గర్భిణీలు చికెన్ తినవచ్చా లేదో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Pack: పండిపోయిన పండ్లతో ఫేస్ ప్యాక్.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. అయితే వాటిని చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn