Headache: తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా?.. అర్జెంట్‌గా ఇవి తినండి
తలనొప్పికి ఒత్తిడి, డీహైడ్రేషన్, ఆకలి, సైనస్, కెఫిన్, నిద్ర, నిరంతరం స్క్రీన్ చూడటం వంటి కారణాలు ఉండవచ్చు. తలనొప్పి వస్తే అరటిపండు, పుదీనా టీ, కాఫీ, టీ, కెఫిన్, తృణధాన్యాలు మైగ్రేన్, తలనొప్పుల తీవ్రతను నివారించడానికి సహాయపడుతుంది.