Health Tips : శీతాకాలం తరచూ తలనొప్పి వేధిస్తుందా..అయితే ఈ ఇంటి చిట్కాలను పాటించేద్దాం!
శీతాకాలంలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అటువంటి తలనొప్పిని ఇంటి చిట్కాలు పాటించి తలనొప్పిని దూరం చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు.చల్లని గాలి ఒత్తిడి ఒక్కసారిగా శరీరాన్ని తాకి తలనొప్పి వచ్చేస్తుంది. గాలి ఒత్తిడిలో ఈ మార్పు సైనస్, చెవి నొప్పికి కారణమవుతుంది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/10-types-of-headache.Treatment-according-to-pain--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/headache-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/morning-headache-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Garika-grass-has-many-health-benefits-besides-headache-jpg.webp)