ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించినప్పుడు, లోక్‌సభలో స్పీకర్ సీటు దగ్గర తమిళనాడు రాజదండాన్ని అప్పట్లో కేంద్రం ఉంచింది. అప్పటి నుంచి రాజదండంపై మద్దతు, వ్యతిరేకత రెండూ వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిలో లోక్ సభలో ఉన్న రాజదండను తొలగించాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి స్పీకర్‌కు లేఖ రాశారు.
పూర్తిగా చదవండి..రాజదండం పై మరోసారి రాజకీయ విమర్శలు!
లోక్‌సభలో స్పీకర్ సీటు దగ్గర తమిళనాడు రాజదండం తొలగించాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి స్పీకర్‌కు లేఖ రాయటంతో మరోసారి విమర్శలకు దారితీసింది. దీని పై స్పందించిన మాజీ గవర్నర్ తమిళిసై ,సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ దైన శైలిలో ఎక్స్ ద్వారా సమాధానం ఇచ్చారు.
Translate this News: