HCA VS SRH: సద్దుమణిగిన HCA-SRH వివాదం.. ఏం జరిగిందంటే ?
హెచ్సీఏ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని SRH చెప్పింది. గతంలో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని HCA కోరింది. HCAకు టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని SRH సీఈవో షణ్ముగం తెలిపారు.