CM Revanth Reddy : రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావు....రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.