Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...హరీష్ రావు పేరు చెప్పాలని...
పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో జైలు నుంచి విడుదలయిన ముగ్గురిలో ఒకరైన వంశీకృష్ణ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు.