Harish shankar : మోదీ లాగే నేను.. అందుకే పిల్లల్ని వద్దనుకున్నా : హరీష్ శంకర్
డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక కామెంట్స్ చేశారు. తాను పెద్ద కొడుకును కావడంతో ఎన్నో బాధ్యతలు ఉన్నాయన్నారు. చెల్లికి పెళ్లి చేయడం, తమ్ముడిని సెటిల్ చేయడం, అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించడం బాధ్యతలుగా భావించానని, అందుకే పిల్లల్ని వద్దనుకున్నామని తెలిపాడు.