Harish Rao: తండ్రి లేడని వెక్కివెక్కి ఏడుస్తున్న చిన్నారి.. బోరున ఏడ్చేసిన హరీష్ రావు! వీడియో వైరల్
సిద్దిపేటలోని ఓ స్కూల్ లో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి' అనే అవగాహన సదస్సుకు హాజరైన హరీష్ రావు ఎమోషనల్ అయ్యారు. అక్కడ తండ్రి చనిపోయినా.. కష్టపడి చదువుకుంటున్న ఓ చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం వైరలవుతోంది.
అందుకే సీఎం రేవంత్ ను కలిశా.. హరీష్ రావు క్లారిటీ!
సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పైనే సీఎం రేవంత్ ను కలిశానన్నారు హరీష్. కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరామన్నారు.
Phone Tapping Case : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
రుణమాఫీ ఐపోయిందా..? దిమ్మతిరిగేలా..! | Harish Rao Sensational Comments On Rythu Bharosa Scheme | RTV
Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?
కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన MLC తీన్మార్ మల్లన్న నేడు BRS కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ను కలిశారు. బీసీ బిల్లులో లోపాలపై పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు BRS, ఆ పార్టీ నేతలపై ఒంటి కాలిపై లేచిన మల్లన్న సడన్ గా రూటు మార్చడం హాట్ టాపిక్ గా మారింది.
Harish Rao: తెలంగాణకు కేసీఆర్ జాతిపిత.. రేవంత్ బూతు పిత.. హరీష్ రావు సంచలన ప్రెస్ మీట్!
కేసీఆర్ తెలంగాణకు జాతి పిత అయితే రేవంత్ బూతు పిత అని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు.
సిద్దిపేట రోడ్లపై..హరీష్ను ఉరికిస్తాం | Mynampally Hanumanth Rao Strong Comments On Harish Rao| RTV
SLBC tunnel: టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
SLBC టన్నల్ విషయంలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్దాలే మాట్లాడుతున్నారని BRS లీడర్ హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వంలో SLBC టన్నల్ పనులు జరగలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేదంటే CM పదవికి రాజీనామా చేస్తావాని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీశ్ రావు.