BIG BREAKING: హరీశ్ రావుకు మరోసారి నోటీసులు..!
మాజీ మంత్రి హరీశ్ రావుకు కాళేశ్వరం కమిషన్ మరోసారి నోటీసులు పంపింది. గత నెల విచారణకు హరీశ్ రావు హాజరు కాగా.. మరోసారి నేడు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, మేడిగడ్డ, అన్నారంపై జస్టిస్ పీ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది.