Pawan Kalyan: పవన్ మాస్ స్పీచ్.. దద్దరిల్లిపోయిన ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాస్ స్పీచ్ ఇచ్చారు.