Hardik Pandya: పాండ్యాకు బిగ్ షాక్.. రూ. 24 లక్షల జరిమానా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. మే6న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షల ఫైన్ వేశారు. కెప్టెన్‌తో పాటు ముంబై జట్టులోని మిగిలిన ప్లేయర్లకు కూడా 25 శాతం జరిమానా విధించారు.