Israel: 90 మంది బందీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు, బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ -బైడెన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహాకు ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్ -హమాస్ లు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విమరణ ఒప్పందం చర్చలు కొలిక్కి వస్తున్నాయని సమచారం. గాజాలో కాల్పులు విరమణ చేసేందుకు,బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు.
మరికొన్నాళ్ళల్లో అమెరికా అధ్యక్షుడిఆ బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.వారి చెరలో ఉన్న బందీలను విడిచి పెట్టకోతే మిలిటెంట్ గ్రూప్‌కు నరకం చూపిస్తానని హెచ్చరించారు. ఎన్నడూ చూడని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే.. దాని దుష్ర్ఫభావాలు కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదని హెచ్చరించింది.