ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. ఇజ్రాయిల్ బందీల విడుదల
ట్రంప్, ఇజ్రాయిల్ వార్నింగ్‌కు హమాస్ శనివారం ముగ్గురు బందీలను విడుదల చేసింది. వారిని రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. శనివారం మధ్యాహ్నంలోగా ఇజ్రాయిల్ బందీలను అప్పగించకపోతే హమాస్‌ను ఏం చేస్తానో నాకే తెలియదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.