Gaza People: అప్పట్లో పశ్చిమ బెంగాల్లో వచ్చినట్టే.. గాజాలోనూ కరువు పరిస్థితులు..
ఇజ్రాయెల్ యద్ధంతో గాజాలోని ప్రజలకు ఆహరం దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఫిబ్రవరి నాటికి అక్కడ తీవ్ర కరువు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కరువు 1943 నాటి పశ్చిమ బెంగాల్ లో వచ్చిన కరువులా 21-30 లక్షల మంది ఆకలితో చనిపోవచ్చని భావిస్తున్నారు.