Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. హాల్టికెట్లు విడుదల ఎప్పుడంటే
జూన్ 9న టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 1 మధ్యాహ్నం నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు, శాంపిల్ OMR షీట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.