TS TET 2024 : తెలంగాణ(Telangana) లో టెట్ హాల్‌టికెట్లు(TET Hall Tickets) విద్యాశాఖ విడుదల చేసింది. మే 20 నుంచి జూన్ 2వరకు టెట్ ఎగ్జామ్(TET Exam) నిర్వహించనుండగా.. వివిధ పరీక్షల వారిగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/HallticketFront లో అధికారులు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..TS TET Hall Tickets : టెట్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
తెలంగాణ టెట్ హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/HallticketFront లో జర్నల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 2వరకు టెట్ ఎగ్జామ్ జరగనుంది.
Translate this News: