TG DSC: తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే! తెలంగాణ టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు జరగనున్నాయి. డౌన్‌లోడ్ లింక్ ఇదే https://tsdsc.aptonline.in/tsdsc/Hallticket By srinivas 11 Jul 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TG DSC Hall Tickets: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు జరగనున్నాయి. డౌన్‌లోడ్ లింక్ ఇదే. https://tsdsc.aptonline.in/tsdsc/Hallticket విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈ డీఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం. జనరల్ నాల్డెజ్, టీచింగ్‌తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్ వెయిటేజ్ ఉంటుంది. ఇక ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 11,062 ఉద్యోగాల్లో.. 2,629 స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులున్నాయి. డీఎస్సీ పరీక్షల కోసం అభ్యర్థుల నుంచి ఈసారి 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది దరఖాస్తు చేసుకున్నారు. #tgdsc #tg-dsc-hall-tickets #hall-tickets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి