ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!
భారత్ నుండి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా రూ.40,000 నుంచి 50,000 ఉండే విమాన టికెట్లు, ఇప్పుడు రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.