పవన్ చూడటానికి పోటెత్తిన ప్రజలు |Huge crowd for watching pawan kalyan |RTV
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో జరిగిన రాచమర్యాదలకు సంబంధించిన మరో వీడియో బయటకొచ్చింది. 3.58 నిమిషాల నిడివిగల ఆ వీడయోలో ‘భయ్యా ఒక టీ’ అని బోరుగడ్డ కానిస్టేబుల్‌కు ఆర్డర్ ఇచ్చాడు. వెంటనే కానిస్టేబుల్ టీ తెచ్చి ఇవ్వడం జరిగింది.
రాష్ట్రంలోని గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ.98కోట్ల నిధులు కేటాయించింది. నిధులు మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి
కుటుంబ కలహాల కారణంగా అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. తుళ్లూరులో ఉంటున్న అత్త నాగమణికి, కోడలు పావనికి గత కొన్ని రోజులు నుంచి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా గొడవ ముదరడంతో కోడలు ఏకంగా అత్త చెవిని కొరికేసింది.
గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ సీటులో విజయం ఎవరిది? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఆర్టికల్ చదివేయండి.
రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. విజయసాయి రెడ్డి వారందరినీ కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రేపల్లె వైసీపీ ఇంఛార్జిగా ఈవూరు గణేష్ ను నియమించారు.