Latest News In Telugu Telangana: నేడు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని రాజ్‌భవన్ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే జిష్ణుదేవ్‌ను గవర్నర్‌గా నియమించారు. ఆయనతో పాటూ మరో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాధాకృష్ణన్‌ను అడిషనల్ గవర్నర్‌గా నియమించారు. పుదచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా రాధాకృష్ణన్‌కే అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం! మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్ అంగీకరించారు. దాంతో శుక్రవారం నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుల పై 60 వేల కేసులు..గవర్నర్‌కి తెలిపిన నారా లోకేశ్! జగన్ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై కక్ష గట్టి అక్రమంగా కేసులు పెడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేశారు. మొత్తం 60 వేల కేసులు పెట్టారని వివరించారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ West Bengal: మా గవర్నర్ జేమ్స్ బాండ్! మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వానికి, గవర్నర్(Governer) కు మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. By Bhavana 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టమాటాల వాడకం మానేయండి..రాజ్ భవన్ కు పాకిన సెగ! తాజాగా టమాట మంట పంజాబ్ రాజ్‌భవన్ కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్ గవర్నర్ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్ మోనూ నుంచి టమాటాలను తొలగించారు. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn