మీ Google ఖాతా పాస్వర్డ్ని మార్చడం ఎలా..?
సైబర్ నేరగాళ్ల భారీన పడకుండా ఉండాలంటే Google ఖాతా పాస్వర్డ్ను మారుస్తూ ఉండాలి.ఇలా చేయటం వల్ల మీరు హ్యాకర్ల భారీనపడకుండా ఉపయోగపడుతుంది. మీరు Android లేదా iPhone వాడుతున్న Google పాస్వర్డ్ను మార్చేవిధానం ఒకేలా ఉంటుంది.అది ఎలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.