Latest News In TeluguAndroid 15 : వైరస్ కు చెక్ పెడుతున్న ఆండ్రాయిడ్ 15లోని ఫీచర్! ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ను గూగుల్ త్వరలో పరిచయం చేయనుంది. ఇప్పుడు దీని సెక్యూరిటీ ఫీచర్ల వివరాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూసేద్దాం రండి! By Durga Rao 03 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Google Layoffs: గూగుల్ ఉద్యోగులపై పెద్ద దెబ్బ.. మొత్తం టీమ్ అవుట్! గూగుల్ తన ఖర్చులు తగ్గించుకోవడానికి, తక్కువ జీతాలతో ఉద్యోగులను తిరిగి నియమించుకోవడానికి వీలుగా తన పైథాన్ టీమ్ మొత్తాన్ని తొలగించింది. పైథాన్ అనేది అధునాతనమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వారం క్రితం కూడా గూగుల్ 28మంది ఉద్యోగులను తొలగించింది. By KVD Varma 30 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguGoogle : ఫైండ్ మై డివైస్ వచ్చేసింది! గూగుల్ తన యూజర్లకు ఫైండ్ మై డివైస్ పేరుతో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పోయిన మొబైల్స్ ను అలాగే హెడ్ సెట్స్ ను కనుగొనవచ్చని గూగుల్ తెలిపింది. By Durga Rao 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCaptcha: మీరు మనిషేనా? అని ఇంటర్నెట్ లో మనల్ని అడిగే కాప్చా ఏమిటో తెలుసా? మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నపుడు మీరు రోబోట్ కాదని నిర్ధారించండి అంటూ వచ్చే కాప్చా తరచూ చూస్తారు కదా. అసలు అదేమిటో.. కాప్చా వలన ఉపయోగం ఏమిటో.. కాప్చాని సిస్టం ఎందుకు అడుగుతుందో మీకు తెలుసా? కాప్చా గురించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 10 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguGoogle : గూగుల్లో 1.2 కోట్ల ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్ యాడ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి గూగుల్ చెక్ పెట్టింది. భారత దేశంలో మొత్తం 1.2 ఖాతాలను తొలగించింది. ఏఐ టెక్నాలజీతో యాడ్స్ చేస్తూ మోసాలు చేస్తున్న వారి అకౌంట్లన్నీ ఇక మీదట తొలగిస్తామని చెప్పింది. By Manogna alamuru 28 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM MODI : మోదీపైనే వివాదాస్పద సమాధానం చెబుతారా? మీ సంగతి చూస్తామన్న కేంద్రం..!! ప్రధాని మోదీపై గూగుల్ ఏఐ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని మోదీ ఫాసిస్టా అని ఓ నెటిజన్ అడిగితే..జెమిని ఏఐ అనుచిత సమాధానం చెప్పింది. ట్రంప్, జెలెన్ స్కీ గురించి అడిగితే కచ్చితంగా చెప్పలేం అంటూ దాటవేత ధోరణిలో చెప్పింది. By Bhoomi 23 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Google Lumiere : స్క్రిప్ట్ ఇస్తే చాలు.. వీడియో రెడీ.. AIతో గూగుల్ సంచలనం మంచి స్క్రిప్ట్ చేతిలో ఉన్నా వీడియో చేయాలంటే బోలెడు సమయం.. ఖర్చు. ఇప్పుడు గూగుల్ ఆ బాధ లేకుండా చేస్తోంది. గూగుల్ లూమియర్ AI సహాయంతో స్క్రిప్ట్ ఇస్తే వీడియో అవుట్ పుట్ వచ్చే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనితో ఫొటోను కూడా వీడియోగా సులువుగా మార్చుకోవచ్చు. By KVD Varma 28 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Google Search: ఏఐ టూల్ తో సరికొత్త సెర్చింగ్ విధానానికి స్వాగతం పలికిన గూగుల్! స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే ఏదైనా ఫోటో కానీ, టెక్ట్స్ లో కానీ మనకు కావాల్సిన దాని చుట్టూ రౌండప్ చేస్తే చాలు.. ఆ సర్కిల్ లో ఉన్న అంశానికి సంబంధించిన సమాచారం మొత్తం మన ముందుకు వస్తుంది.సర్కిల్ టు సెర్చ్ అనే పేరుతో తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. By Bhavana 20 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్LayOffs: గడిచిన 20 రోజుల్లోనే 7,500 మందిని తొలగించిన దిగ్గజ టెక్ కంపెనీలు! కొత్త సంవత్సరం మొదలై ఇంకా 20 రోజులు కూడా గడవక ముందే ప్రముఖ టెక్ కంపెనీలు తమ సంస్థల నుంచి సుమారు 7500 మంది ఉద్యోగులు ఉద్వాసన పలికాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తుంది. By Bhavana 18 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn