Gold Rates: ఒక్కరోజే 1200 పెరిగిన బంగారం..వెండి ఎలా ఉందంటే!
శుక్రవారం ఒకేరోజు దేశ రాజధాని ఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.1,200 ఎగబాకి రూ.75,550 గా ఉంది. దీంతో గత రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.అంతకుముందు ఇది రూ.74,350 వద్ద ఉంది.
శుక్రవారం ఒకేరోజు దేశ రాజధాని ఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.1,200 ఎగబాకి రూ.75,550 గా ఉంది. దీంతో గత రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.అంతకుముందు ఇది రూ.74,350 వద్ద ఉంది.
నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 90,000 గా ఉంది.
కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి ధర ₹ 92,900 గా ఉంది.
మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం దగ్గర పడుతుండడంతో బంగారం ధరలు ఆకాశానికి నిచ్చన వేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది.
బడ్జెట్లో బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు కిందికి దిగిరానున్నాయి. అలాగే మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గిస్తునట్లు ప్రకటించారు.
నిన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో దేశీయంగా కూడా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు తులం బంగారం ధర తులం మీద 500రూ. పెరిగింది.
బంగారం ధరలు రాకెట్లా దూసుకుపోతోంది. ఎక్కడా ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ మరింత ఎక్కువ అయ్యాయి బంగారం ధరలు.
బాబోయ్ బంగారం...అమ్మోయ్ బంగారం..రెండు రోజుల నుంచి ఇవే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుకుంటూ పసిడి ధరలకు కొండెక్కి అక్కడ నుంచి ఆకాశం దాకా పాకేశాయి. మొత్తానికి బంగారం 70 వేల మార్కును దాటేసింది.
తగ్గాయి అనుకున్నారు. ఇంక కొనుక్కోవచ్చు అంటూ సంబరపడ్డారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగింది. బంగారం ధరలు మళ్ళీ పెరిగి అందరికీ షాక్ ఇస్తున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభం అవుతుంటే పసిడి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.