Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మహిళలకు ఈ ఛాన్స్ మళ్లీ రాదు

నేడు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.69,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,650గా ఉంది. గత మూడు రోజుల నుంచి మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి.

New Update
gold,

బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,110 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 తగ్గింది. ఈ రోజు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,650గా ఉంది. అయితే నగరాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. నేడు వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండిపై రూ.1500 తగ్గింది. ఈ రోజు మార్కెట్లో కిలో వెండి ధర రూ.89,500 ఉంది. 

ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం

22 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్ – రూ.69,350
విజయవాడ – రూ.69,350
ఢిల్లీ – రూ.69,500
చెన్నై – రూ.69,350
బెంగళూరు – రూ.69,350
ముంబై – రూ.69,350
కోల్‌కతా – రూ.69,350
కేరళ – రూ.69,350

ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

24 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్ – రూ.75,650
విజయవాడ – రూ.75,650
ఢిల్లీ – రూ.75,800
చెన్నై – రూ.75,650
బెంగళూరు – రూ.75,650
ముంబై – రూ.75,650
కోల్‌కతా – రూ.75,650
కేరళ – రూ.75,650

ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ

కిలో వెండి ధరలు

హైదరాబాద్ – రూ.99,000
విజయవాడ – రూ.99,000
ఢిల్లీ – రూ.89,500
ముంబై – రూ.89,500
చెన్నై – రూ.99,000
కోల్‎కతా – రూ.89,500
బెంగళూరు – రూ.89,500
కేరళ – రూ.99,000

ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!

Advertisment
తాజా కథనాలు