బంగారం కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు

మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ76,850గా ఉంది.

New Update
Today Gold Rates

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర మీద రూ. 400 తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మీద రూ.440 తగ్గింది. ఈ రోజు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,450 గా ఉంది. అదే 24 క్యారెట్ల  బంగారం ధర రూ.76,850గా ఉంది. అయితే రాష్ట్రాల బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పడిపోతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1,01,000 గా ఉంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి బంగారం, వెండి ధరలు పడిపోతూనే వస్తున్నాయి. మరి ఆలస్యం చేయకుండా బంగారం కొనుగోలు చేసేయండి.    

ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!

22 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్ – రూ.70,450
విజయవాడ – రూ.70,450
ఢిల్లీ – రూ.70,600
చెన్నై – రూ.70,450
బెంగళూరు – రూ.70,450
ముంబై – రూ.70,450
కోల్‌కతా – రూ.70,450
కేరళ – రూ.70,450

ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్‌-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!

24 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్ – రూ.76,850
విజయవాడ – రూ.76,850
ఢిల్లీ – రూ.76,850
చెన్నై – రూ.77,290
బెంగళూరు – రూ.76,850
ముంబై – రూ.76,850
కోల్‌కతా – రూ.76,850
కేరళ – రూ.76,850

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!

కిలో వెండి ధరలు

హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000
చెన్నై – రూ.1,01,000
కోల్‎కతా – రూ.91,000
బెంగళూరు – రూ.91,000
కేరళ – రూ.1,01,000

ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

Advertisment
తాజా కథనాలు