Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది. By Kusuma 11 Nov 2024 | నవీకరించబడింది పై 11 Nov 2024 12:17 IST in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కావడంతో మహిళలకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ఈ రోజు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. ఈ రోజు మార్కెట్లో కిలో వెండి ధర రూ.93,000 గా ఉంది. బంగారం ధరలు తగ్గడంతో మహిళలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. ఇది కూడా చూడండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా? 22 క్యారెట్ల బంగారం ధరలు హైదరాబాద్ – రూ.72,200విజయవాడ – రూ.72,200ఢిల్లీ – రూ.72,350చెన్నై – రూ.72,200బెంగళూరు – రూ.72,200ముంబై – రూ.72,200కోల్‌కతా – రూ.72,200కేరళ – రూ.72,200 ఇది కూడా చూడండి: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు! 24 క్యారెట్ల బంగారం ధరలుహైదరాబాద్ – రూ.78,760విజయవాడ – రూ.78,760ఢిల్లీ – రూ.78,910చెన్నై – రూ.78,760బెంగళూరు – రూ.78,760ముంబై – రూ.78,760కోల్‌కతా – రూ.78,760కేరళ – రూ.78,760 ఇది కూడా చూడండి: BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు! కిలో వెండి ధరలుహైదరాబాద్ – రూ.1,02,000విజయవాడ – రూ.1,02,000ఢిల్లీ – రూ.93,000ముంబై – రూ.93,000చెన్నై – రూ.1,02,000కోల్‌కతా – రూ.93,000బెంగళూరు – రూ.93,000కేరళ – రూ.1,02,000 ఇది కూడా చూడండి: Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ! #good-news #gold-price #silver-price #gold-rates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి