Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 17 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. సాధారణంగా బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ఈ బంగారం ధరలు తగ్గుతనే ఉన్నాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉంది. అయితే ప్రధాన నగరాన్ని బట్టి బంగారం ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. అయితే వెండి ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం వెండి ధరల్లో మార్పులు వచ్చాయి. ఈ రోజు మార్కెట్లో కిలో వెండి ధర రూ.89,500 గానే ఉంది. ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన! 24 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీలో రూ. 75,800హైదరాబాద్‌లో రూ. 75,650విజయవాడలో రూ. 75,650వడోదరలో రూ. 75,700చెన్నైలో రూ. 75,650కేరళలో రూ. 75,650బెంగళూరులో రూ. 75,650ముంబైలో రూ. 75,650 పూణేలో రూ. 75,650కోల్‌కతాలో రూ. 75,650 ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్ 22 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీలో రూ.69,500హైదరాబాద్‌లో రూ.69,350విజయవాడలో రూ.69,350వడోదరలో రూ.69,400చెన్నైలో రూ.69,350కేరళలో రూ.69,350బెంగళూరులో రూ.69,350ముంబైలో రూ.69,350పూణేలో రూ.69,350కోల్‌కతాలో రూ.69,350 ఇది కూడా చూడండి: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’ ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ముంబైలో రూ. 89,500తిరుపతిలో రూ. 99,000హైదరాబాద్‌లో రూ. 99,000విజయవాడలో రూ. 99,000సూరత్‌లో రూ. 89,500వడోదరలో రూ. 89,500పాట్నాలో రూ. 89,500అహ్మదాబాద్‌లో రూ. 89,500ఢిల్లీలో రూ. 89,500చెన్నైలో రూ. 99,000కోల్‌కతాలో రూ.89,500కేరళలో రూ.99,000 ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి #silver rates #gold-rates-dropped #gold-rates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి