Gold Price Today: మహిళలకు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.1100 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్లో కిలో వెండి ధర రూ.99 వేలుగా ఉంది. By Kusuma 15 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినప్పటి నుంచి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,340గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఈ రోజు రూ.99 వేలు ఉంది. అయితే ఈ దేశంలోని ప్రధాన నగరాల బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. ఇది కూడా చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? 24 క్యారెట్ల బంగారం ధరలు హైదరాబాద్‌లో రూ. 75,640ఢిల్లీలో రూ. 75,790విజయవాడలో రూ. 75,640వడోదరలో రూ. 75,690చెన్నైలో రూ. 75,640కేరళలో రూ. 75,640ముంబైలో రూ. 75,640పూణేలో రూ. 75,640బెంగళూరులో రూ. 75,640కోల్‌కతాలో రూ. 75,640 ఇది కూడా చూడండి: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్షిప్లో ముద్దులు, హగ్‌లు సహజమే 22 క్యారెట్ల బంగారం ధరలు హైదరాబాద్‌లో రూ. 69,340ఢిల్లీలో రూ. 69,490విజయవాడలో రూ. 69,340వడోదరలో రూ. 69,390చెన్నైలో రూ. 69,340కేరళలో రూ. 69,340ముంబైలో రూ. 69,340పూణేలో రూ. 69,340బెంగళూరులో రూ. 69,340కోల్‌కతాలో రూ. 69,340 ఇది కూడా చూడండి: Gold Price Today: మహిళలకు బంపరాఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు కిలో వెండి ధరలు హైదరాబాద్‌లో రూ. 98,900విజయవాడలో రూ. 98,900ఢిల్లీలో రూ. 89,400చెన్నైలో రూ. 98,900కేరళలో రూ. 98,900ముంబైలో రూ. 89,400కోల్‌కతాలో రూ. 89,400అహ్మదాబాద్‌లో రూ. 89,400వడోదరలో రూ. 89,400పాట్నాలో రూ. 89,400సూరత్‌లో రూ. 89.400 ఇది కూడా చూడండి: మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల! #gold-rates #silver prices #gold-and-silver-price మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి