Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!
బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది.
బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది.
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. HYDలో 24 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.280 తగ్గింది. దీంతో ఇది రూ.97,690కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.250 తగ్గి.. రూ.89,550కి చేరింది. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి.. రూ.1,17,000గా నమోదైంది.
దేశవ్యాప్తంగా గత వారం భారీగా పడిపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ వారం మళ్లీ పెరుగుదల మొదలైంది. మంగళవారం మార్కెట్ మొదలైన నేపథ్యంలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా తగ్గడం విశేషం. అదే సమయంలో సిల్వర్ రేట్ స్వల్పంగా తగ్గింది.
బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.
చైనా-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 410 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410 ఉంది.
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9045గా ఉండగా, 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8291గా ఉంది. అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,450గా ఉంది. అయితే నేడు అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.
గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల మూడు రోజుల్లో రూ.3 వేలకు పైగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో తులం బంగారం ధర రూ.56 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.