Gold And Silver Prices : హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?

దేశవ్యాప్తంగా గత వారం భారీగా  పడిపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ వారం మళ్లీ పెరుగుదల మొదలైంది. మంగళవారం మార్కెట్ మొదలైన నేపథ్యంలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా తగ్గడం విశేషం. అదే సమయంలో సిల్వర్ రేట్ స్వల్పంగా తగ్గింది.

New Update
today gold rates

today gold rates

Gold and silver prices :  దేశవ్యాప్తంగా గత వారం భారీగా  పడిపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ వారం మళ్లీ పెరుగుదల మొదలైంది. మంగళవారం మార్కెట్ మొదలైన నేపథ్యంలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా తగ్గడం విశేషం. 

దేశంలో బంగారం ధర పెరగ్గా, సిల్వర్ రేట్ స్వల్పంగా తగ్గింది. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.96,500ఉండగా, సోమవారం నాటికి రూ.60 పెరిగి రూ.96,560కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.95,996 ఉండగా, సోమవారం నాటికి రూ.96 తగ్గి రూ.95,900కు చేరుకుంది.హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.96,560గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.96,560గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.96,560గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.96,560గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.

ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

Also Read :  ఉగ్రవాదులకు సహాయం.. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అరెస్టు!

Gold And Silver Prices Today

అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. ఆదివారం ఔన్స్‌ గోల్డ్ ధర 3,241 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 13 డాలర్లు పెరిగి 3,241 డాలర్లుకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 32.15 డాలర్లుగా ఉంది. మంగళవారం తగ్గే అవకాశం ఉండచ్చు.
  
బంగారం ధరలు పెరుగుతుంటే, వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. ఈ క్రమంలో మే 5న కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ.97,000కు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ.108,000కు చేరుకోగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ.97,000గా ఉంది. మరోవైపు చెన్నై,కేరళ, భువనేశ్వర్‎లో మాత్రం రూ.108,000గా ఉంది.

మే 4, 2025 ఆదివారం రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ ధర గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 87,550 కాగా, 24 క్యారెట్ పసిడి ధర 10 గ్రాములకు రూ. 95,510గా ఉంది. మే 2న మాత్రం 22 క్యారెట్ రూ. 20, 24 క్యారెట్ రూ. 22 తగ్గాయి. మే 1 రోజు మాత్రం అతిపెద్ద పతనం కనిపించింది. 22 క్యారెట్ రూ. 200, 24 క్యారెట్ రూ. 218 తగ్గాయి. ఏప్రిల్ 30 నాడు కూడా 22 క్యారెట్ రూ. 5, 24 క్యారెట్ రూ. 6 తగ్గాయి.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

Also Read :  సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్కు తరలింపు!

gold-rates-today | gold rates hydrabad | gold rate hyd | gold rate india | Gold Rates

Advertisment
Advertisment
తాజా కథనాలు