Medchal Road Accident: మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు టెకీలు మృతి
మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. మాధారం-ఎదులాబాద్ దారిలో కారు అదుపు తప్పి కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడిక్కడే మృతి చెందారు.