Medchal: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన కట్టున్నభర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆయనకు విముక్తి కలిగించారు. వివరాల్లో వెళ్తే.. ఘట్కేసర్లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన భారతమ్మ(45), పత్తి నరసింహకృష్ణ (50) భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే.. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అయిన నరసింహకృష్ణ తన భార్య భారతమ్మ పేరుతో ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు.
పూర్తిగా చదవండి..Ghatkesar: ఆస్తికోసం భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. విముక్తి కలిగించిన పోలీసులు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన కట్టున్నభర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థానికి వచ్చి ఆయనకు విముక్తి కలిగించారు.
Translate this News: