Birthday party: స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన ఓ యుకుడికి అదే రోజు డేత్ డేగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కావాలని కొత్త ట్రెండ్ కోసం ట్రై చేస్తున్న కుర్రాళ్లు కొన్నిసార్లు తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా పుట్టిన రోజు వేడుకల్లో ఎన్ని సంవత్సారాలు నిండితే అన్ని పిడిగుద్దులు, కేకుపై ముఖం పెట్టి రుద్దడం వంటి పిచ్చిపనులు చేస్తూ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తున్నారు. అయితే మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్ అనే యువకుడు బర్త్ డేకు వచ్చిన అజయ్ అనే వ్యక్తి స్వమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోవడం సంచలనం రేపుతుండగా ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Birthday party: బర్త్ డే రోజే డెత్ డే.. యువకుడి ప్రాణం తీసిన ఫ్రెండ్స్!
ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన ఓ యుకుడికి అదే రోజు డేత్ డేగా మారింది. శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన పుట్టినరోజు వేడుకలను ఘట్కేసర్ వద్ద ఓ ఫామ్ హౌస్‌లో ఘనంగా నిర్వహించాడు. అజయ్ అనే సహోద్యోగిని ఈత కోసం ఫ్రెండ్స్ బలవంతంగా స్విమ్మింగ్ పూల్‌లో నెట్టివేయగా ప్రాణాలు కోల్పోయాడు.
Translate this News: