Gas Cylinder Blast: లైవ్ వీడియో.. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. ఇద్దరు డెడ్
మేడ్చల్‌లో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒక భవనం పూర్తిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో ఉన్న 3 దుకాణాలు భారీ పేలుడుకి ధ్వంసం అయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
LPG Cylinder: గదిలో పేలిన సిలిండర్....వైరల్ గా మారిన దృశ్యాలు
ముంబయిలోని ఒక ఇంట్లో భయాందోళన కలిగించే ఘటన కలకలం రేపింది. ఒక మహిళ కిచెన్‌లో గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్ బిగిస్తుండగా అనుకోకుండా సిలిండర్ నుంచి స్టౌవ్‌కు అనుసంధానం చేసే పైపు ఊడిపోయింది. దాన్ని సరిచేసే క్రమంలో భారీ పేలుడు సంభవించింది.
bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు చనిపోయిన ఘనట బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం వంట చేస్తూ తల్లి బయటకు వెళ్లింది. అదే సమయంలో మంటలు సిలిండర్‌కు అంటుకొని ప్రమాదం జరిగింది. కలెక్టర్ కుటుంబానికి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
gas cylinder blast: సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
TG: సికింద్రాబాద్ జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒక చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/27/restaurant-fire-cylinder-blast-2025-10-27-06-11-22.jpg)
/rtv/media/media_files/2025/08/05/medchal-gas-cylinder-blast-2025-08-05-08-13-19.jpg)
/rtv/media/media_files/2025/06/23/gas-leak-from-cylinder-2025-06-23-11-47-48.jpg)
/rtv/media/media_files/2025/04/16/fpoPJPX72Gig6QmWUDVL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gas-Cylinders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-44-1-jpg.webp)