ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి అప్పగింత !
ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ డా.జీఎన్ సాయిబాబా (58) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే సాయిబాబా కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని సోమవారం గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు.