శ్రీలంకతో ప్రారంభించిన గంభీర్ మాస్టర్ ప్లాన్స్!
శ్రీలంక టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ లో కొత్త కోచ్ గంభీర్ తన వ్యూహాన్ని అమలు చేశాడు. వాషింగ్ టన్ సుందర్ ను కాదని రియాన్ పరాగ్ కు జట్టులో చోటు ఇవ్వటానికి కారణమేంటో అభిమానులకు తెలియజేశాడు. తాను సరికొత్త ఆల్ రౌండర్లను ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేయబోతున్నట్టు సందేశాలు పంపించాడు.